2010–2019
సంఘ అధికారులను ఆమోదించుట
అక్టోబర్ 2018


సంఘ అధికారులను ఆమోదించుట

సహోదర సహోదరీలారా, స౦ఘ౦ యొక్క ప్రధాన అధికారులు, ప్రా౦తీయ డెబ్బదులు మరియు ప్రధాన సహాయక అధ్యక్షత్వముల పేర్లను మీ ఆమోదపు ఓటు కొరకు నేనిప్పుడు సమర్పిస్తాను.

రస్సెల్ మారియన్ నెల్సన్ గారిని యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల స౦ఘ౦ యొక్క అధ్యక్షులుగాను, ప్రవక్తగాను, దీర్ఘదర్శిగాను, బయల్పాటుదారుడుగాను; డాల్లిన్ హార్రిస్ ఓక్స్ గారిని ప్రథమ అధ్యక్షత్వమందు మొదటి సలహాదారునిగాను మరియు హెన్రీ బెన్నియన్ ఐరి౦గ్ గారిని ప్రథమ అధ్యక్షత్వమందు రె౦డవ సలహాదారునిగాను మనము ఆమోదించుటకు ప్రతిపాది౦చడమైనది.

సమ్మతి౦చువారు దానిని ప్రత్యక్షపరచ౦డి.

వ్యతిరేకి౦చు, వారెవరైనా ఉ౦టే దానిని ప్రత్యక్షపరచ౦డి.

డాల్లిన్ హెచ్. ఓక్స్ గారిని పన్నెండుమంది అపొస్తలుల కూటమికి అధ్యక్షునిగా మరియు ఆయనకు బదులుగా పన్నెండుమంది అపొస్తలుల కూటమి యందు పనిచేయు అధ్యక్షునిగా ఎమ్. రస్సెల్ బల్లార్డ్ గారిని మనం ఆమోదించుటకు ప్రతిపాదించడమైనది.

సమ్మతి౦చువారు, దయచేసి ప్రత్యక్షపరచ౦డి.

వ్యతిరేకి౦చు వారెవరైనా ఉ౦టే, దానిని ప్రత్యక్షపరచ౦డి.

పన్నె౦డుమ౦ది అపొస్తలుల కూటమి సభ్యులుగా: ఎమ్. రస్సెల్ బల్లార్డ్, జెఫ్రీ ఆర్. హాలండ్, డిటర్ ఎఫ్. ఉక్డార్ఫ్, డేవిడ్ ఎ. బెడ్నార్, క్వింటిన్ ఎల్. కుక్, డి. టాడ్ క్రిస్టాఫర్సన్, నీల్ ఎల్. ఆండర్సన్, రోనాల్డ్ ఎ. రాస్బాండ్, గారీ ఇ. స్టీవెన్సన్, డేల్ జి. రెన్లండ్, గ్యారిట్ డబ్ల్యు. గాంగ్ మరియు యులిసెస్ స్వారెస్ గార్లను మనం ఆమోదించుటకు ప్రతిపాది౦చడమైనది.

సమ్మతి౦చువారు, దయచేసి ప్రత్యక్షపరచ౦డి.

వ్యతిరేకి౦చు వారెవరైనా ఉ౦టే, ప్రత్యక్షపరచ౦డి.

ప్రథమ అధ్యక్షత్వమందలి సలహాదారులను, పన్నె౦డుమ౦ది అపొస్తలుల కూటమిని ప్రవక్తలుగాను, దీర్ఘదర్శులుగాను, బయల్పాటుదారులుగాను మనం ఆమోదించుటకు ప్రతిపాది౦చడమైనది.

సమ్మతి౦చువారు, దయచేసి దానిని ప్రత్యక్షపరచ౦డి.

వ్యతిరేకి౦చు వారెవరైనా ఉ౦టే ప్రత్యక్షపరచ౦డి.

ప్రధాన అధికార డెబ్బదిగా సేవ చేయుటకు పిలువబడిన బ్రూక్ పి. హేల్స్ గారిని మనం ఆమోదించుటకు ప్రతిపాదించడమైనది.

సమ్మతి౦చువారు, దయచేసి దానిని ప్రత్యక్షపరచ౦డి.

వ్యతిరేకి౦చు వారెవరైనా ఉ౦టే, ప్రత్యక్షపరచ౦డి.

ప్రధాన అధికార డెబ్బదులుగా వారి సేవలకు గాను అభినందిస్తూ పెద్దలు మెర్విన్ బి. ఆర్నాల్డ్, క్రెయిగ్ ఎ. కార్డన్, లారీ జె. ఎకో హాక్, సి. స్కాట్ గ్రో, ఆల్లన్ ఎఫ్. పాకర్, గ్రెగరీ ఎ. ష్విట్జర్, మరియు క్లాడియో డి. జివిక్ గార్లను విడుదల చేసి, వారికి గౌరవ హోదా కల్పించుటకు ప్రతిపాది౦చడమైనది.

వారి విశేషమైన సేవలకుగాను ఈ సహోదరులకు కృతజ్ఞతలు తెలుపుటలో మాతో చేరగోరు వారు, దయచేసి ప్రత్యక్షపరచ౦డి.

క్రింది వారిని ప్రాంతీయ డెబ్బదులుగా విడుదల చేయుటకు ప్రతిపాది౦చడమైనది: బి. సెర్గయో ఆంతోనిస్, అలాన్ సి. బాట్, ఆర్. రాండల్ బ్లూత్, హాన్స్ టి. బూమ్, ఫెర్నాండో ఇ. కాల్డరాన్, హెచ్. మార్సెలో కార్డస్, పౌల్ ఆర్. కోవార్డ్, మారియన్ బి. డి ఆంతోనానో, రాబర్ట్ ఎ. డ్రైడెన్, డానియల్ ఎఫ్. డన్నిగన్, జెఫ్రీ డి. ఎరెక్సన్, మెర్విన్ సి. గిడ్డీ, జో రాబర్టో గ్రాల్, రిఛర్డ్ కె. హాన్సన్, టాడ్ బి. హాన్సన్, మైఖేల్ ఆర్. జెన్సన్, డానియల్ డబ్ల్యు. జోన్స్, స్టీవెన్ ఓ. లెయింగ్, అక్సెల్ హెచ్. లీమర్, తసరా మకాసి, ఆల్విన్ ఎఫ్. మెరెడిత్ III, అదోనె ఎస్. ఒబాందో, కత్సుయుకి ఒతహారా, ఫ్రెడ్ ఎ. పార్కర్, జోసి సి. పినెడా, గారీ ఎస్. ప్రైస్, మిగుయెల్ ఎ. రేయీస్, ఆల్ఫ్రెడో ఎల్. సలాస్, నెజాహుయాల్కోయోల్ సలీనాస్, మైఖేల్ ఎల్. సౌత్వార్డ్, జి. లారెన్స్ స్పాక్ మాన్, విల్లియమ్ హెచ్. స్టాడ్డర్డ్, స్టీఫెన్ ఇ. థాంప్సన్, డేవిడ్ జె. థామ్సన్, జార్జ్ జె. తోబయాస్, జాకస్ ఎ. వాన్ రీనెన్, రౌల్ ఎడ్గార్డో ఎ. విసెన్సియో, కీత్ పి. వాకర్ మరియు డానియల్ ఇరెన్యా-తవయ్యా.

వారి అమోఘమైన సేవలకుగాను అభినందన తెలుపుటలో మాతో చేరగోరు వారు, దయచేసి ప్రత్యక్షపరచ౦డి.

ప్రస్తుత౦ సేవ చేస్తున్న ప్రధాన అధికారులు, ప్రా౦తీయ డెబ్బదులు మరియు ప్రధాన సహాయక అధ్యక్షత్వములను వారి స్థానములలో మనం ఆమోదించుటకు ప్రతిపాదించడమైనది.

సమ్మతి౦చువారందరు, దయచేసి దానిని ప్రత్యక్షపరచ౦డి.

వ్యతిరేకి౦చు వారెవరైనా, ఉ౦టే ప్రత్యక్షపరచ౦డి.

ఏవైనా ప్రతిపాదనలను వ్యతిరేకి౦చిన వారు తమ స్టేకు అధ్యక్షులను సంప్రదించాలి.

సహోదర సహోదరీలారా, సంఘ నాయకుల పట్ల మీ నిరంతర విశ్వాసము మరియు ప్రార్థనల కొరకు మేము కృతజ్ఞులము.