2010–2019
గణాంకాల నివేదిక, 2016
April 2017 General Conference


గణాంకాల నివేదిక, 2016

2016, డిశంబరు 31, వరకు సంఘ స్థాయి గురించి క్రింది నివేదికలను ప్రథమ అధ్యక్షత్వము జారీచేసింది.

సంఘ విభాగములు

స్టేకులు

3,266

మిషన్లు

421

జిల్లాలు

556

వార్డులు మరియు బ్రాంచీలు

30,304

సంఘ సభ్యత్వము

మొత్తము సభ్యత్వము

15,882,417

క్రొత్త పిల్లల నివేదిక

109,246

మార్పు చెంది బాప్తీస్మము పొందిన వారు

240, 131

మిషనరీలు

పూర్తికాల మిషనరీలు

70,946

సంఘ-సేవ మిషనరీలు

33,695

దేవాలయములు

2016లో సమర్పించబడిన దేవాలయములు (ప్రోవో సిటీ సెంటర్, సప్పొరా జపాన్, ఫిలాడెల్ఫియా పెన్సిల్వేనియా, ఫోర్ట్ కాల్లిన్స్ కాలరాడో, స్టార్ వేలీ వయోమింగ్, మరియు హార్ట్ ఫోర్డ్ కనెక్టికట్)

6

తిరిగి సమర్పించబడిన దేవాలయములు (సువా ఫిజీ మరియు ఫ్రీబర్గ్ జర్మనీ)

2

సంవత్సరాంతమునకు పనిచేస్తున్న దేవాలయములు

155