2010–2019
సంఘ అధికారులను ఆమోదించుట
April 2017 General Conference


స౦ఘ అధికారులను ఆమోదించుట

నా ప్రియమైన సహోదరీ సహోదరులారా, మీ ఆమోదపు ఓటు కొరకు స౦ఘము యొక్క ప్రధాన అధికారులు, ప్రా౦తీయ డెబ్బదులు, మరియు ప్రధాన సహాయక అధ్యక్షత్వములను మీ ఆమోదపు ఓటు కొరకు ఇప్పుడు నన్ను సమర్పించమని అధ్యక్షులు మాన్సన్ గారు అడిగారు.

థామస్ స్పెన్సర్ మాన్సన్ ప్రవక్, దీర్ఘదర్శి, బయల్పాటుదారుడు మరియు యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల స౦ఘ అధ్యక్షునిగా; ప్రథమ అధ్యక్షత్వములో మొదటి సలహాదారునిగా హెన్రీ బెన్నియన్ ఐరింగ్ మరియు డీటర్ ఫ్రెడ్రిక్ ఉక్డార్ఫ్ ప్రథమ అధ్యక్షత్వములో రెండవ సలహాదారునిగా మనము ఆమోదించుటకు ప్రస్తావించబడింది.

సమ్మతించువారు దానిని ప్రత్యక్షపరచుము.

వ్యతిరేకించువారెవరైనా, దానిని ప్రత్యక్షపరచుము.

పన్నెండుమంది అపోస్తులుల కోరము యొక్క అధ్యక్షునిగా రస్సెల్ ఎమ్. నెల్సన్ మరియు ఆ కోరము యొక్క సభ్యులుగా: రస్సెల్ ఎమ్. నెల్సన్, డాల్లిన్ హెచ్. ఓక్స్, ఎమ్. రస్సెల్ బల్లార్డ్, రాబర్ట్ డి. హేల్స్, జెఫ్రీ  ఆర్. హాలండ్, డేవిడ్ ఎ. బెడ్నార్, క్వింటిన్ ఎల్. కుక్, డి. టాడ్ క్రిస్టాఫర్స్ సన్, నీల్ ఎల్. ఆండర్సన్, రోనాల్డ్ ఎ. రాస్బాండ్, గారీ ఈ. స్టీవెన్ సన్, మరియు డేల్ జి. రెన్ లండ్.

సమ్మతించువారు దానిని ప్రత్యక్షపరచుము.

వ్యతిరేకించువారెవరైనా, సూచించుము.

ప్రథమ అధ్యక్షత్వము మరియు పన్నె౦డు మ౦ది అపోస్తలుల కోరమును ప్రవక్తలు గాను, దీర్ఘదర్శులుగాను మరియు బయల్పాటుదారులుగా మనము ఆమోదించుటకు ప్రతిపాది౦చబడింది.

సమ్మతించువారందరు, దానిని ప్రత్యక్షపరచుము.

వ్యతిరేకత ఏమైనా, అదే సూచన ద్వారా.

2016, డిశంబరు 28న, చనిపోయిన మా స్నేహితుడు మరియు సహవాసి అయిన ఎల్డర్ బ్రూస్ డి. పోర్టర్ యొక్క సేవను మేము కృతజ్ఞతతో అంగీకరిస్తున్నాము. సహోదరి సూసన్ పోర్టర్ మరియు వారి పిల్లలు, మనుమలకు మేము ప్రగాఢ సంతాపమును తెలియచేస్తున్నాము. ఈ మంచి వ్యక్తితో కలిసి సేవ చేసినందుకు మేము కృతజ్ఞతను కలిగియున్నాము.

టేలర్ జి. గోడాయ్ మరియు జాన్ సి. పింగ్రీ జూ. ప్రాంతీయ డెబ్బదులుగా విడుదల చేయుటకు ప్రతిపాదించబడింది. వారి సేవ కొరకు ఈ సహోదరులకు ప్రశంసను తెలపాలని కోరువారు, దయచేసి సూచించినట్లుగా చేయుము.

ఉపశమన సమాజ ప్రధాన అధ్యక్షత్వముగా సహోదరీలు లిండా{nb కె. బర్టన్, కారోల్ ఎమ్. స్టీఫెన్స్, మరియు లిండా ఎస్. రీవ్స్ లను హృదయపూర్వక కృతజ్ఞతతో మేము విడుదల చేయుటకు ప్రతిపాదిస్తున్నాము. అదేవిధంగా మేము ఉపశమన సమాజ ప్రధాన బోర్డు సభ్యులను విడుదల చేస్తున్నాము.

వారి అసాధారణమైన సేవ మరియు సమర్పణ కొరకు ఈ సహోదరీలకు ప్రశంసను తెలుపుటలో మాతో చేరాలని కోరువారందరు, దయచేసి దానిని ప్రత్యక్షపరచుము.

ప్రాధమిక ప్రధాన అధ్యక్షత్వములో మొదటి సలహాదారిణిగా సహోదరి జీన్ బి. బింగమ్ మరియు ప్రాధమిక ప్రధాన అధ్యక్షత్వములో రెండవ సలహాదారిణిగా సహోదరి బోన్ని హెచ్. కార్డన్ మేము విడుదల చేయుటకు ప్రతిపాదించబడింది.

ఈ సహోదరీలకు ప్రశంసను అందించాలని కోరువారికి మీరు దానిని పైకెత్తబడిన చేతి ద్వారా ఆవిధంగా చేయుము.

ప్రధాన అధికారులుగా క్రింది వారిని ఆమోదించుటకు ప్రతిపాదించబడింది: టేలర్ జి. గాడయ్, జోని ఎల్. కాక్, ఆడిల్సన్ డి పౌలా పారెల్లా, జాన్ సి. పింగ్రీ జూ., బ్రైన్ కె. టేలర్, మరియు టానియాలా బి. వాకోలొ.

సమ్మతించువారందరు, దానిని ప్రత్యక్షపరచుము.

వ్యతిరేకత ఏమైనా, అదే సూచన ద్వారా.

ఉపశమన సమాజ ప్రధాన అధ్యక్షురాలిగా సహోదరి జీన్ బి. బింగమ్, మొదటి సలహాదారిణిగా షారోన్ ఎల్. యుబాంక్ మరియు రెండవ సలహాదారిణిగా రీనా ఐ. అబుర్టొ సేవ చేయుటకు మనము ఆమోదించుటకు ప్రతిపాదించబడింది.

ప్రాధమిక ప్రధాన అధ్యక్షత్వములో ఇప్పుడు మొదటి సలహాదారిణిగా సహోదరి బోన్ని హెచ్. కార్డన్ మరియు ప్రాధమిక ప్రధాన అధ్యక్షత్వములో రెండవ సలహాదారిణిగా సహోదరి క్రిస్టీనా బి. ఫ్రాంకొ సేవ చేయుటకు మనము ఆమోదించుటకు ప్రతిపాదించబడింది.

సమ్మతించువారందరు, దానిని ప్రత్యక్షపరచుము.

వ్యతిరేకత ఏమైనా, అదే సూచన ద్వారా.

క్రొత్త ప్రాంతీయ డెబ్బదిగా క్రిందివారిని మనము ఆమోదించుటకు ప్రతిపాదించబడింది: లూయిస్ ఆర్. ఆర్బిజు, డేవిడ్ ఎ. బెనాల్కాజార్, బెర్ని ఎస్. బ్రాడ్ బెంట్, డేవిడ్ ఎల్. బక్నర్, ఎల్.  టాడ్ బడ్జ్, లుసియానా కాస్కార్డి, టింగ్ సంగ్ చాంగ్, పబ్లో హెచ్. చెవెజ్, రేమండ్ ఎ. కట్లర్, ఫెర్నాండో పి. డెల్ కార్పియో, జోస్ లూయిజ్ డెల్ గ్యుర్సో, అలెక్సాండర్ ఎ. డ్రాక్యోవ్, ఐ. రేమండ్ ఎగ్బో, కార్లోస్ ఆర్. ఫస్కో జూ., జార్జ్  ఎ. గార్షియా, గారీ ఎఫ్. గెస్సల్, గుల్లెర్మో ఐ. గౌర్డియా, మార్షెల్ గ్యు, జోస్ హెర్నాండెజ్, కార్ల్ డి. హిర్ట్స్, రెన్ ఎస్. జాన్సన్, జే బి. జోన్స్, ఆంటోని ఎమ్. కాకు, పౌల్ ఎన్. లెకియాస్, జాన్ ఎ. మెక్యున్, టోమాస్ ఎస్. మెర్డెజియా, ఆర్థర్ జె. మిరాండా, ఈలై కె. మోంగా, జ్యున్ సి. పోజో, ఆంటోనీ క్వాసీ, జేమ్స్ ఆర్. రాస్బాండ్, కార్లసో జి. రెవిల్లో జూ., మార్టిన్ సి. రియోస్, జాన్నీ  ఎఫ్. ర్యుజ్, కె. రాయ్ టన్నిక్లిఫ్, మరియు మోయసెస్ విల్లాన్యువా.

సమ్మతించువారందరు, దానిని ప్రత్యక్షపరచుము.

వ్యతిరేకత ఏమైనా, అదే సూచన ద్వారా.

ప్రధాన అధికారులు, ప్రాంతీయ డెబ్బదులు, మరియు ప్రధాన సహాయక అధ్యక్షత్వములను ప్రస్తుతము నియమింపబడినట్లుగా, మనము ఆమోదించుటకు ప్రతిపాదించబడింది.

సమ్మతించువారందరు, దానిని ప్రత్యక్షపరచుము.

వ్యతిరేకించు వారెవరైనా.

ఓటింగ్ గమనించబడింది. ప్రతిపాదించబడిన వాటిని వ్యతిరేకించిన వారెవరైనా వారి స్టేకు అధ్యక్షులను సంప్రదించాలి.

నా ప్రియమైన సహోదరులు మరియు సహోదరీలారా, సంఘ నాయకుల తరఫున మీ నిరంతర విశ్వాసము మరియు ప్రార్ధనలు కొరకు మీకు ధన్యవాదములు.

మనమిప్పుడు క్రొత్త ప్రధాన అధికారి డెబ్బదులను మరియు ఉపశమన సమాజ ప్రధాన అధ్యక్షత్వములను స్టేజిపై వారి కుర్చీలలో కూర్చోమని ఆహ్వానిస్తున్నాము. అధ్యక్షులు మాన్సన్ ఎల్లప్పుడు చెప్తారు, “అది సుదీర్ఘ నడక.” సహోదరిలారా మీకు ధన్యవాదములు, సహోదరులారా, మీకు ధన్యవాదములు. సమాచారములో అంశముగా, సహోదరి ఫ్రాంకో తన భర్తతో అర్జంటైనాలో సేవ చేస్తున్నారు. మీకు తెలిసినట్లుగా ఇప్పుడే ఆమె ఆమోదించబడ్డారు, మరియు జూలై వారు తిరిగి వచ్చాక అధికారికంగా ఆమె సేవ ప్రారంభిస్తారు.