సర్వసభ్య సమావేశము
సంఘము యొక్క ప్రధాన అధికారులు, ప్రాంతీయ డెబ్బదులు, మరియు ప్రధాన అధిపతులను ఆమోదించుట
అక్టోబరు 2020 సర్వసభ్య సమావేశము


సంఘము యొక్క ప్రధాన అధికారులు, ప్రాంతీయ డెబ్బదులు, మరియు ప్రధాన అధిపతులను ఆమోదించుట

సహోదర, సహోదరిలారా, ఇప్పుడు నేను సంఘము యొక్క ప్రధాన అధికారులు, ప్రాంతీయ డెబ్బదులు, మరియు ప్రధాన అధిపతులను ఆమోదించుటకు మీకు సమర్పిస్తాను.

యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘము యొక్క ప్రవక్త, దీర్ఘదర్శి మరియు బయల్పాటుదారునిగా అధ్యక్షులు రస్సెల్ మారియన్ నెల్సన్, ప్రథమ అధ్యక్షత్వములో మొదటి సలహాదారునిగా డాల్లిన్ హెర్రిస్ ఓక్స్ మరియు ప్రథమ అధ్యక్షత్వములో రెండవ సలహాదారునిగా హెన్రీ బెన్నియన్ ఐరింగ్ ఆమోదించుటకు ప్రస్తావించబడింది.

సమ్మతిగల వారు దానిని ప్రత్యక్షపరచవచ్చు.

వ్యతిరేకించు వారెవరైనా, దానిని ప్రత్యక్షపరచవచ్చు.

పన్నెండుమంది అపొస్తులుల సమూహము యొక్క అధ్యక్షునిగా డాల్లిన్ హెచ్. ఓక్స్ మరియు పన్నెండుమంది అపొస్తులుల సమూహము యొక్క తాత్కాలిక అధ్యక్షునిగా ఎమ్. రస్సెల్ బల్లార్డ్ మనము ఆమోదించుటకు ప్రస్తావించడమైనది.

సమ్మతిగల వారు, దయచేసి దానిని సూచించుము.

వ్యతిరేకించు వారెవరైనా దానిని ప్రత్యక్షపరచుము.

ఈ క్రింది వారిని పన్నెండుమంది అపొస్తులుల సమూహము యొక్క సభ్యులుగా మనము ఆమోదించుటకు ప్రస్తావించబడింది: ఎమ్. రస్సెల్ బాల్లార్డ్, జెఫ్రీ ఆర్. హాలండ్, డీటర్ ఎఫ్. ఉక్‌డార్ఫ్, డేవిడ్ ఎ. బెడ్నార్, క్వింటిన్ ఎల్. కుక్, డి. టాడ్ క్రిస్టాఫర్సన్, నీల్ ఎల్. ఆండర్సన్, రోనాల్డ్ ఎ. రాస్బాండ్, గారీ ఈ. స్టీవెన్‌సన్, డేల్ జి. రెన్‌లండ్, గారిట్ డబ్ల్యు. గాంగ్, మరియు యులిసెస్ సోరెస్.

సమ్మతిగల వారు, దయచేసి దానిని ప్రత్యక్షపరచుము.

వ్యతిరేకించువారు, దయచేసి దానిని సూచించుము.

ప్రథమ అధ్యక్షత్వములోని సలహాదారులు మరియు పన్నెండుమంది అపొస్తులుల సమూహమును ప్రవక్తలు, దీర్ఘదర్శులు మరియు బయల్పాటుదారులుగా మనము ఆమోదించుటకు ప్రస్తావించబడింది.

సమ్మతిగల వారు, దానిని ప్రత్యక్షపరచవచ్చు.

వ్యతిరేకమేదైనా ఉన్న యెడల, అదే సూచన ద్వారా చూపుము.

ఎల్డర్లు ఎల్. విట్నీ క్లేటన్, ఎన్రిక్యూ ఆర్. ఫలబెల్లా, మరియు రిచర్డ్ జె. మేనెస్ ప్రధాన అధికారి డెబ్బదులుగా మేము విడుదల చేసి, వారికి గౌరవ హోదాను ఇస్తున్నాము.

విశేషమైన వారి సేవ కొరకు ఈ సహోదరులు మరియు వారి కుటుంబాలకు కృతజ్ఞతలు తెలుపుటలో మాతో చేరగోరు వారు దయచేసి ప్రత్యక్షపరచ౦డి.

మేము ప్రధాని అధికారి డెబ్బదిగా ఎల్డర్ ఎల్. టాడ్ బడ్జ్ విడుదల చేసాము.

ఆయన సేవ కొరకు ఆయనకు ధన్యవాదము తెలుపగోరు వారందరు, దయచేసి పైకెత్తబడిన చేతి ద్వారా చూపుము.

అధ్యక్షత్వం వహించే బిషప్రిక్కులో, బిషప్పులు డీన్ ఎమ్. డేవిస్ మరియు డబ్ల్యు. క్రిస్టోఫర్ వాడ్డెల్ మొదటి, రెండవ సలహాదారులుగా వరుసగా మేము విడుదల చేసాము.

వారి సమర్పించబడిన సేవ కొరకు ఈ సహోదరులకు ప్రశంసను వ్యక్తపరచగోరు వారందరు ఆవిధంగా సూచించుము.

మేము ఈ క్రింది వారిని ప్రాంతీయ డెబ్బదిగా విడుదల చేసాము: రూబెన్ అకోస్టా, రెనే ఆర్. ఆల్బా, ఆల్బార్టొ ఎ. ఆల్వారేజ్, వ్లాదిమిర్ ఎన్. అస్తాషోవ్, జోస్ బటల్లా, బ్రాడ్‌ఫోర్డ్ సి, బోవెన్, సెర్గియో లూయిస్ కార్బోని, అర్మాండో కారియన్, ఎస్. మార్క్ క్లే జూ., ఝి. డొమినిక్ డెకాయ్, ఓస్వాల్డో ఆర్. డియాస్, మైఖేల్ ఎం. డడ్లీ, మార్కో పి. డర్హామ్, ఈ. జేవియర్ ఎస్పినోజా, జేమ్స్ ఈ. ఎవాన్సన్, పాస్చోల్ ఎఫ్. ఫార్చునాటో, సామ్ ఎమ్. గాల్వెజ్, ప్యాట్రిసియో ఎమ్. గియుఫ్రా, లియోనార్డ్ ీర్, డేనియల్ పి. హాల్, తోరు హయాషి, పాల్ ఎఫ్. హింట్జ్, అడాల్ఫ్ జె. జోహన్సన్, విజిట్ ఖానాఖం, సీంగ్ హూ కూ, పెడ్రో ఎక్స్. లార్రియల్, జానీ ఎల్. లియోటా, జోస్ ఇ. మారవిల్లా, జోయెల్ మార్టినెజ్, జోక్విమ్ జ్. మోరీరా, ఐజాక్ కె. మోరిసన్, ఎడ్వార్డో ఎ. నోరంబునా, ఫెర్డినాండ్ పి. పంగన్, జైరుస్ సి. పెరెజ్, స్టీవెన్ ఎమ్. పీటర్సన్, జే డి. పిమెంటెల్, ఎడ్వాల్డో బి. పింటో జూ., అలెక్సీ వి. సమాయికిన్, కె. డేవిడ్ స్కాట్, రులోన్ ఎఫ్. స్టాసే, కార్ల్ ఎమ్. టిల్లెమాన్, విలియమ్ ఆర్. టిటెరా, కార్లోస్ ఆర్. టోలెడో, సీజర్ ఈ. విల్లార్, డేవిడ్ టి. వార్నర్, గారీ కె. వైల్డ్, మరియు విలియమ్ బి. వోహ్న్.

వారి అమోఘమైన సేవ కొరకు ప్రశంసను తెలుపుటలో మాతో చేరాలని కోరు వారందరు, దయచేసి దానిని ప్రత్యక్షపరచుము.

ఎల్డర్ ఎల్. విట్నీ క్లేటన్ ప్రధాన అధికారి డెబ్బదిగా విడుదల చేయబడి, గౌరవ హోదా ఇవ్వబడడంతో, ఆయన డెబ్బది యొక్క అధ్యక్షత్వము యొక్క ఒక సభ్యునిగా కూడ విడుదల చేయబడ్డారు.

ఎల్డర్ బ్రంట్ హెచ్. నీల్సన్ డెబ్బది యొక్క అధ్యక్షత్వము యొక్క సభ్యునిగా పిలవబడ్డారు, మరియు ఆయన ఆమోదించబడాలని మేము ప్రతిపాదిస్తున్నాము.

సమ్మతిగల వారు, దానిని ప్రత్యక్షపరచవచ్చు.

వ్యతిరేకించు వారెవరైనా, దయచేసి సూచించుము.

ప్రధాన అధికారి డెబ్బదిగా డీన్ ఎమ్, డేవీస్‌ను ఆమోదించుటకు ప్రతిపాదించబడింది.

సమ్మతిగల వారు, దయచేసి దానిని ప్రత్యక్షపరచుము.

వ్యతిరేకించు వారు ఎవరైనా దానిని సూచించుము.

అధ్యక్షత్వం వహించు బిషప్రిక్కులో మొదటి సలహాదారునిగా డబ్ల్యూ. ులో రెండవ సలహాదారునిగా ఎల్. టాడ్ బడ్జ్‌ను మనము అమోదించుటకు ప్రతిపాదించబడింది.

సమ్మతిగల వారు దానిని ప్రత్యక్షపరచవచ్చు.

వ్యతిరేకించువారు ఎవరైనా, దయచేసి దానిని సూచించుము.

క్రొత్త ప్రాంతీయ డెబ్బదులుగా క్రింది వారిని మనము ఆమోదించుటకు ప్రతిపాదించబడింది: లారియన్ పి. బలిలెంవా, జోనాతాన్ డబ్ల్యు. బంకర్, ఎన్రిక్యూ ఆర్. మయోర్గా మరియు కాన్‌స్టాంటిన్ టోలోమీవ్.

సమ్మతిగల వారు దానిని ప్రత్యక్షపరచవచ్చు.

వ్యతిరేకించు వారెవరైనా, దానిని ప్రత్యక్షపరచవచ్చు.

మిగిలిన ప్రధాన అధికారులు, ప్రాంతీయ డెబ్బదులు, మరియు ప్రధాన అధిపతులు ప్రస్తుతము నియమించబడినట్లుగా మనము ఆమోదించుటకు ప్రస్తావించబడింది.

సమ్మతిగల వారందరు, దయచేసి దానిని ప్రత్యక్షపరచుము.

వ్యతిరేకమేదైనా ఉన్న యెడల, అదే సూచన ద్వారా చూపుము.

ప్రస్తావించబడిన వాటిలో దేనినైనా వ్యతిరేకించు వారు తమ స్టేకు అధ్యక్షులను సంప్రదించాలి.

సహోదర, సహోదరిలారా, సంఘ నాయకుల తరఫున మీ నిరంతర విశ్వాసము మరియు ప్రార్థనల కొరకు మీకు మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.