సర్వసభ్య సమావేశము
సంఘము యొక్క ప్రధాన అధికారులు, ప్రాంతీయ డెబ్బదులు, మరియు ప్రధాన అధిపతులను ఆమోదించుట
ఏప్రిల్ 2020 సర్వసభ్య సమావేశము


సంఘము యొక్క ప్రధాన అధికారులు, ప్రాంతీయ డెబ్బదులు, మరియు ప్రధాన అధిపతులను ఆమోదించుట

సహోదర, సహోదరిలారా, ఇప్పుడు నేను సంఘము యొక్క ప్రధాన అధికారులు, ప్రాంతీయ డెబ్బదులు, మరియు ప్రధాన అధిపతులను ఆమోదించుటకు మీకు సమర్పిస్తాను.

మీరు ఎక్కడ ఉన్నప్పటికినీ, మీ సాధారణమైన విధానములో మీ వోటును దయచేసి వ్యక్తపరచండి. నియమించబడిన ప్రతిపాదనలలో దేనినైనా వ్యతిరేకించు వారెవరైనా ఉన్న యెడల, మీ స్టేకు అధ్యక్షునిని సంప్రదించమని మేము మిమ్మల్ని అడుగుతున్నాము.

యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘము యొక్క ప్రవక్త, దీర్ఘదర్శి మరియు బయల్పాటుదారునిగా అధ్యక్షులు రస్సెల్ మారియన్ నెల్సన్, ప్రథమ అధ్యక్షత్వములో మొదటి సలహాదారునిగా డాల్లిన్ హెర్రిస్ ఓక్స్ మరియు ప్రథమ అధ్యక్షత్వములో రెండవ సలహాదారునిగా హెన్రీ బెన్నియన్ ఐరింగ్ ఆమోదించుటకు ప్రస్తావించబడింది.

సమ్మతిగల వారు దానిని ప్రత్యక్షపరచవచ్చు.

వ్యతిరేకించు వారెవరైనా, దానిని ప్రత్యక్షపరచవచ్చు.

పన్నెండుమంది అపొస్తులుల సమూహము యొక్క అధ్యక్షునిగా డాల్లిన్ హెచ్. ఓక్స్ మరియు పన్నెండుమంది అపొస్తులుల సమూహము యొక్క తాత్కాలిక అధ్యక్షునిగా ఎమ్. రస్సెల్ బల్లార్డ్ మనము ఆమోదించుటకు ప్రస్తావించడమైనది.

సమ్మతిగల వారు, దయచేసి దానిని సూచించుము.

వ్యతిరేకించు వారెవరైనా దానిని ప్రత్యక్షపరచుము.

ఈ క్రిందివారిని పన్నెండుమంది అపొస్తులుల సమూహము యొక్క సభ్యులుగా మనము ఆమోదించుటకు ప్రస్తావించబడింది: ఎమ్. రస్సెల్ బాల్లార్డ్, జెఫ్రీ ఆర్. హాలండ్, డీటర్ ఎఫ్. ఉక్‌డార్ఫ్, డేవిడ్ ఎ. బెడ్నార్, క్వింటిన్ ఎల్. కుక్, డి. టాడ్ క్రిస్టాఫర్సన్, నీల్ ఎల్. ఆండర్సన్, రోనాల్డ్ ఎ. రాస్బాండ్, గారీ ఈ. స్టీవెన్‌సన్, డేల్ జి. రెన్‌లండ్, గారిట్ డబ్ల్యు. గాంగ్, మరియు యులిసెస్ సోరెస్.

సమ్మతిగల వారు, దయచేసి దానిని ప్రత్యక్షపరచుము.

వ్యతిరేకించువారు, దయచేసి దానిని సూచించుము.

ప్రథమ అధ్యక్షత్వములోని సలహాదారులు మరియు పన్నెండుమంది అపొస్తులుల సమూహమును ప్రవక్తలు, దీర్ఘదర్శులు మరియు బయల్పాటుదారులుగా మనము ఆమోదించుటకు ప్రస్తావించబడింది.

సమ్మతిగల వారు, దానిని ప్రత్యక్షపరచవచ్చు.

వ్యతిరేకమేదైనా ఉన్న యెడల, అదే సూచన ద్వారా చూపుము.

క్రింది వారిని ప్రాంతీయ డెబ్బదులుగా మేము విడుదల చేయుటకు ప్రతిపాదించబడింది: ఎల్డర్లు జార్జ్ టి. బెసిర్రా, మార్క్ ఎస్. బ్రైస్, జెరిమీ ఆర్. జగ్గీ, కెల్లీ ఆర్. జాన్సన్, ఆడియింకా ఎ. ఓజెడిరాన్, మరియు మోయ్‌సెస్ విల్లన్యువా.

వారి అమోఘమైన సేవ కొరకు ప్రశంసను తెలుపుటలో మాతో చేరాలని కోరు వారందరు, దయచేసి దానిని ప్రత్యక్షపరచుము.

హృదయపూర్వకమైన కృతజ్ఞతతో యువకుల అధ్యక్షత్వమును విడుదల చేయుటకు ప్రతిపాదించబడింది: స్టీఫెన్ డబ్ల్యు. ఓవెన్ అధ్యక్షులుగా, డగ్లస్ డి. హాల‌్‌మ్స్ మొదటి సలహాదారునిగా మరియు రెండవ సలహాదారునిగా ఎమ్. జోసెఫ్ బ్రౌ.

వారి అసాధారణమైన సేవ కొరకు ఈ సహోదరులకు ప్రశంసను తెలుపుటలో మాతో చేరాలని కోరు వారందరు, దయచేసి దానిని ప్రత్యక్షపరచుము.

క్రింది వారిని ప్రధాన అధికారి డెబ్బదులుగా మనము ఆమోదించుటకు ప్రతిపాదించబడింది: జార్జ్ టి. బెసిర్రా, మాథ్యూ ఎస్. హాల్లండ్, విలియమ్ కె. జాక్సన్, జెరిమీ ఆర్. జగ్గి, కెల్లీ ఆర్. జాన్సన్, థియార్రీ కె. ముటోంబో, ఆడియింకా ఎ. ఓజెడిరాన్, సిరో ష్మయిల్, మరియు మోయ్‌సెస్.

సమ్మతిగల వారు, దానిని ప్రత్యక్షపరచవచ్చు.

సమ్మతిగల వారు, దయచేసి దానిని సూచించుము.

క్రింది వారిని ప్రాంతీయ డెబ్బదులుగా మనము ఆమోదించుటకు ప్రతిపాదించబడింది: జె డి. ఆండర్సన్, ఫాపిటొ ఆపౌ, ఫ్రెడ్రిక్ కె. బాల్లి జూ., కెవిన్ డబ్ల్యు. బర్చ్, జాన్ డబ్ల్యు. బాస్‌వెల్ III, జూ. ఫ్రాన్సిస్కో బుహ్రర్, సుచాత్ చాయ్‌చానా, మాథ్యూ ఆర్. క్లార్క్, ఎల్. గుడో క్రిస్టాబాల్, ఎడ్మార్ ఆర్. డుమాస్, కార్లస్ ఎ. గాబాల్డన్, ఎమ్. ఆండ్రూ గాల్ట్ IV, క్లార్క్ జి. జిల్బర్ట్, లియోనార్డ్ డి. గ్రీర్, వ్లాడిస్తావ్ వై. గొర్నాస్టావ్, రిచర్డ్ ఐ. హీటన్, బ్రొక్ సి. హియాట్, డేవిడ్ హెచ్. హంట్స్‌మన్, నార్మన్ సి. ఇన్‌సాంగ్, డేనియేల్ కాబాసన్, ఫెడిరికో ఎమ్. కాహ్నలీన్, జెఫ్రీ జె. కెర్, యంగ్‌జూన్ క్వాన్, డేవిడ్ జి. లాఫ్రాన్స్, రికార్డో సి. లైటి, మార్సిలొ లౌజా, జోస్ జి. మానారిన్, జెరిమియా జే. మోర్గన్, మార్క్ ఎ. మోర్టన్‌సన్, ఎడ్వార్డొ ఎఫ్. ఓర్టెగా, నాతాన్ డి. పేస్, మైఖేల్ ఎమ్. పాకర్, ఓమర్ ఐ. పాలాసియోస్, జార్జ్ డబ్ల్యు. పెరెజ్, కైరైలో పొకైల్కొ, సెర్జియో ఎ. పొంకాయో, ఆర్ధర్ రాస్కాన్, మిగుయేల్ ఎ. రీన్సే, గుస్టావొ జి. రిజిండి, రాబర్ట్ జి. రివారొలా, టొంగా జె. సాయ్, లుసియానొ సంకారీ, రొజెండొ సాంటోస్, హెన్రీ సావ్‌స్ట్రామ్, జె. మాథ్యూ స్కాట్, జేమ్స్ ఈ. స్లాటర్, రాబర్ట్ టి. స్మిత్, రికార్డొ ఎ. స్పెన్సర్, కాలిన్ సి. స్టాఫర్, డేవిడ్ సి. స్టువార్ట్, జెరేడ్ డబ్ల్యు. స్టోన్, ఆర్లెన్ ఎమ్. టుమాలియాన్, మార్టిన్ జె. టర్వే, యాన్ సి. వెగా, పౌల్ బి. విప్పీ, చాడ్ ఆర్. విల్‌కిన్సన్, మరియు డౌ ఆర్. విల్సన్.

సమ్మతిగల వారు, దానిని ప్రత్యక్షపరచవచ్చు.

వ్యతిరేకించు వారెవరైనా.

క్రొత్త యువకుల ప్రధాన అధ్యక్షత్వములో అధ్యక్షులుగా స్టీవెన్ జె. లండ్, మొదటి సలహాదారులుగా అహమద్ సాలీమ్ కార్బిట్ట్, మరియు రెండవ సలహాదారునిగా బ్రాడ్లీ రే విల్‌కాక్స్‌ను మేము ఆమోదించుటకు ప్రతిపాదిస్తున్నాము.

సమ్మతిగల వారు దానిని ప్రత్యక్షపరచవచ్చు.

వ్యతిరేకించు వారేవరైనా దానిని సూచించుము.

మిగిలిన ప్రధాన అధికారులు, ప్రాంతీయ డెబ్బదులు, మరియు ప్రస్తుతము నియమించబడినట్లుగా ప్రధాన అధిపతులను మనము ఆమోదించుటకు ప్రస్తావించబడింది.

సమ్మతిగల వారు, దానిని ప్రత్యక్షపరచవచ్చు.

వ్యతిరేకించు వారెవరైనా.

మరలా, ప్రతిపాదనలలో దేనినైనా వ్యతిరేకించు వారు వారి స్టేకు అధ్యక్షులను సంప్రదించాలని మేము ఆహ్వానిస్తున్నాము.

సంఘ నాయకుల తరఫున మీ నిరంతర విశ్వాసము మరియు ప్రార్థనల కొరకు మీకు మా కృతజ్ఞతలు.