2010–2019
సంఘము యొక్క అధికారులు, ప్రాంతీయ డెబ్బదులు, మరియు ప్రధాన అధిపతులను ఆమోదించుట
2019 అక్టోబర్ సర్వసభ్య సమావేశము


సంఘము యొక్క అధికారులు, ప్రాంతీయ డెబ్బదులు, మరియు ప్రధాన అధిపతులను ఆమోదించుట

యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘము యొక్క ప్రవక్త, దీర్ఘదర్శి మరియు బయల్పాటుదారునిగా అధ్యక్షులు రస్సెల్ మారియన్ నెల్సన్; ప్రథమ అధ్యక్షత్వములో మొదటి సలహాదారునిగా డాల్లిన్ హెర్రిస్ ఓక్స్; మరియు ప్రథమ అధ్యక్షత్వములో రెండవ సలహాదారునిగా హెన్రీ బెన్నియన్ ఐరింగ్ ఆమోదించుటకు ప్రస్తావించబడింది.

సమ్మతిగల వారు దానిని ప్రత్యక్షపరచవచ్చు.

వ్యతిరేకించు వారెవరైనా, దానిని ప్రత్యక్షపరచవచ్చు.

పన్నెండుమంది అపొస్తులుల సమూహము యొక్క అధ్యక్షునిగా డాల్లిన్ హెచ్. ఓక్స్ మరియు పన్నెండుమంది అపొస్తులుల సమూహము యొక్క తాత్కాలిక అధ్యక్షునిగా ఎమ్. రస్సెల్ బల్లార్డ్ మనము ఆమోదించుటకు ప్రస్తావించడమైనది.

సమ్మతిగల వారు, దయచేసి దానిని సూచించుము.

వ్యతిరేకించు వారెవరైనా దానిని ప్రత్యక్షపరచుము.

ఈ క్రిందివారిని పన్నెండుమంది అపొస్తులుల సమూహము యొక్క సభ్యులుగా మనము ఆమోదించుటకు ప్రస్తావించబడింది: ఎమ్. రస్సెల్ బాల్లార్డ్, జెఫ్రీ ఆర్. హాలండ్, డీటర్ ఎఫ్. ఉక్‌డార్ఫ్, డేవిడ్ ఎ. బెడ్నార్, క్వింటిన్ ఎల్. కుక్, డి. టాడ్ క్రిస్టాఫర్సన్, నీల్ ఎల్. ఆండర్సన్, రోనాల్డ్ ఎ. రాస్బాండ్, గారీ ఈ. స్టీవెన్‌సన్, డేల్ జి. రెన్‌లండ్, గారిట్ డబ్ల్యు. గాంగ్, మరియు యులిసెస్ సోరెస్.

సమ్మతిగల వారు, దయచేసి దానిని ప్రత్యక్షపరచుము.

వ్యతిరేకించువారు, దయచేసి దానిని సూచించుము.

ప్రథమ అధ్యక్షత్వములోని సలహాదారులు మరియు పన్నెండుమంది అపొస్తులుల సమూహమును ప్రవక్తలు, దీర్ఘదర్శులు మరియు బయల్పాటుదారులుగా మనము ఆమోదించుటకు ప్రస్తావించబడింది.

సమ్మతిగల వారు, దానిని ప్రత్యక్షపరచవచ్చు.

వ్యతిరేకమేదైనా ఉన్న యెడల, అదే సూచన ద్వారా చూపుము.

ప్రధాన అధికార డెబ్బదులుగా వారి సమర్పించబడిన సేవలకు అభినందిస్తూ ఎల్డర్లు విల్ఫోర్డ్ డబ్ల్యు. ఆండర్సన్, కిమ్ బి. క్లార్క్, లారెన్స్ ఈ. కార్‌బ్రిడ్జ్, క్లాడియో ఆర్. ఎమ్. కాస్టా, బ్రాడ్లీ డి. ఫాస్టర్, ఓ. విన్సెంట్ హాలెక్, డోనాల్డ్ హాల్‌స్ట్రామ్, స్టీవెన్ ఈ. స్నో, మరియు లారీ వై. విల్సన్‌లను విడుదల చేసి, వారికి గౌరవ హోదా కల్పించుటకు ప్రతిపాది౦చడమైనది.

విశేషమైన వారి సేవలకుగాను ఈ సహోదరులకు కృతజ్ఞతలు తెలుపుటలో మాతో చేరగోరు వారు దయచేసి ప్రత్యక్షపరచ౦డి.

క్రింది వారిని ప్రాంతీయ డెబ్బదులుగా విడుదల చేయుటకు ప్రతిపాది౦చడమైనది: జూలియో సి. అకస్టా, బ్లేక్ ఆర్. అల్డర్, అలైన్ ఎల్. అల్లార్డ్, ఓమర్ ఎ. అల్వారజ్, తైచి అబా, కార్లోస్ ఎఫ్. అర్రెడెండో, అలే కే. అయునా జూ., గ్రాంట్ సి. బెన్నెట్, మైఖేల్ హెచ్. బౌర్ని, రొములా వి. కాబ్రెరా, విల్సన్ బి. కాల్డ్రన్, హెర్నాండో కామార్గొ, జోస్ సి. ఎఫ్. కాంపస్, నికోలస్ కాస్టానెడా, వాల్టర్ చాటరో, జెనో చౌ, రాబర్ట్ జె. డడ్‌ఫీల్డ్, జె. కెవిన్ ఎన్స్, మిలియులా ఎమ్. ఫాటా, కె. మార్క్ ఫ్రాస్ట్, క్లాడి ఆర్. గామిట్టి, మౌరిసియో జి. గాంఝాగా, లియోనార్డ్ డి. గ్రీర్, జోస్ ఎల్. ఇసాగిర్రి, టా గుల్ జంగ్, సెర్జియో ఎల్. క్రాస్నోసెల్స్కి, మిలాన్ ఎఫ్. కుంజ్, బ్రైన్ ఆర్. లార్సన్, జి. కెన్నత్ లీ, జెరాల్డో లిమా, డబ్ల్యు. జీన్ పైర్రీ లోనో, కంబులానీ డ్ల్టషి, డేల్ హెచ్. మంక్, నార్మన్ ఆర్. నెమ్రో, యుకాటా ఓండా, వోల్ఫ్‌గాంగ్ ప్లిజ్, రైముండొ పాచెకొ డి పిన్హ్, జెన్నడీ ఎన్. పొడ్వొడొ, అబ్రహామ్ ఈ. క్విరొ, మార్క్ ఎ. రైస్, స్టీవెన్ కె. రాండల్, ఫ్రాన్సిస్కొ జె. రూజ్ డి మెండోజా, ఎడ్విన్ ఎ. సెక్స్‌టన్, రౌల్ హెచ్. స్పిటాలి, సి. వాల్టర్ ట్రెవినో, ఐసాకి కె. టకౌఫు, జువాన్ ఎ. యుర్రా, రౌల్ ఎస్. విల్లానువా, మరియు లియోనార్డ్ వూ.

వారి అమోఘమైన సేవ కొరకు ప్రశంసను తెలుపుటలో మాతో చేరాలని కోరు వారందరు, దయచేసి దానిని ప్రత్యక్షపరచుము.

క్రింది వారిని క్రొత్త ప్రాంతీయ డెబ్బదులుగా మేము ఆమోదించుటకు ప్రస్తావించబడింది: మైఖెల్ జె. కార్టర్, అల్ర్ఫెడ్ క్వుంగు, ఆర్. పెప్పర్ ముర్రే, రయాన్ కె. ఓల్సన్, మరియు ఐటువా ట్యూన్.

సమ్మతిగల వారు దానిని ప్రత్యక్షపరచవచ్చు.

వ్యతిరేకించు వారెవరైనా, దానిని ప్రత్యక్షపరచవచ్చు.

మిగిలిన ప్రధాన అధికారులు, ప్రాంతీయ డెబ్బదులు, మరియు ప్రధాన అధిపతులు ప్రస్తుతము నియమించబడినట్లుగా మనము ఆమోదించుటకు ప్రస్తావించబడింది.

సమ్మతిగల వారందరు, దయచేసి దానిని ప్రత్యక్షపరచుము.

వ్యతిరేకమేదైనా ఉన్న యెడల, అదే సూచన ద్వారా చూపుము.

ప్రస్తావించబడినవాటిలో దేనినైనా వ్యతిరేకించు వారు తమ స్టేకు అధ్యక్షులను సంప్రదించాలి.

సహోదర, సహోదరిలారా, సంఘ నాయకుల తరఫున మీ నిరంతర విశ్వాసము మరియు ప్రార్థనల కొరకు మీకు మేము ఎప్పటికీ కృతజ్ఞత కలిగియున్నాము.