సర్వసభ్య సమావేశము
సంఘము యొక్క ప్రధాన అధికారులు, ప్రాంతీయ డెబ్బదులు మరియు ప్రధాన అధిపతులను ఆమోదించుట
2022 అక్టోబరు సర్వసభ్య సమావేశము


సంఘము యొక్క ప్రధాన అధికారులు, ప్రాంతీయ డెబ్బదులు మరియు ప్రధాన అధిపతులను ఆమోదించుట

సహోదర సహోదరీలారా, ఇప్పుడు నేను సంఘము యొక్క ప్రధాన అధికారులు, ప్రాంతీయ డెబ్బదులు మరియు ప్రధాన అధిపతులను మీ ఆమోదపు ఓటు కొరకు సమర్పించుట నా విశేషావకాశము.

మీరు ఎక్కడ ఉన్నప్పటికీ, సాధారణమైన విధానములో మీ మద్దతును దయచేసి తెలియజేయండి. ఈ ప్రతిపాదనలలో దేనినైనా వ్యతిరేకించు వారు ఉన్న యెడల, మీరు మీ స్టేకు అధ్యక్షుడిని సంప్రదించవలెనని మేము అడుగుతున్నాము.

యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము యొక్క ప్రవక్త, దీర్ఘదర్శి, బయల్పాటుదారునిగా మరియు అధ్యక్షునిగా రస్సెల్ మారియన్ నెల్సన్; ప్రథమ అధ్యక్షత్వములో మొదటి సలహాదారునిగా డాలిన్ హారిస్ ఓక్స్ మరియు ప్రథమ అధ్యక్షత్వములో రెండవ సలహాదారునిగా హెన్రీ బెన్నియన్ ఐరింగ్‌లను ఆమోదించుటకు ప్రస్తావించబడింది.

సమ్మతించువారు దానిని ప్రత్యక్షపరచవచ్చు.

వ్యతిరేకించు వారెవరైనా ఉన్నయెడల , దానిని ప్రత్యక్షపరచవచ్చును.

పన్నెండుమంది అపొస్తలుల సమూహము యొక్క అధ్యక్షునిగా డాలిన్ హెచ్. ఓక్స్ మరియు పన్నెండుమంది అపొస్తలుల సమూహము యొక్క తాత్కాలిక అధ్యక్షునిగా ఎమ్. రస్సెల్ బల్లార్డ్‌లను మనము ఆమోదించవలెనని ప్రస్తావించబడినది.

సమ్మతించువారు, దయచేసి దానిని సూచించండి.

వ్యతిరేకించు వారెవరైనా దానిని ప్రత్యక్షపరచవచ్చు.

పన్నెండుమంది అపొస్తులుల సమూహము యొక్క సభ్యులుగా ఈ క్రిందివారిని మనము ఆమోదించుటకు ప్రస్తావించబడినది: ఎమ్. రస్సెల్ బాల్లార్డ్, జెఫ్రీ ఆర్. హాలండ్, డీటర్ ఎఫ్. ఉఖ్‌డార్ఫ్, డేవిడ్ ఎ. బెడ్నార్, క్వింటిన్ ఎల్. కుక్, డి. టాడ్ క్రిస్టాఫర్సన్, నీల్ ఎల్. ఆండర్సెన్, రోనాల్డ్ ఎ. రాస్బాండ్, గారీ ఈ. స్టీవెన్‌సన్, డేల్ జి. రెన్‌లండ్, గెరిట్ డబ్ల్యు. గాంగ్ మరియు యులిసెస్ సోవారెస్.

సమ్మతించువారు, దయచేసి దానిని ప్రత్యక్షపరచండి.

వ్యతిరేకించువారు, దానిని సూచించవచ్చును .

ప్రథమ అధ్యక్షత్వములోని సలహాదారులు మరియు పన్నెండుమంది అపొస్తలుల సమూహమును ప్రవక్తలు, దీర్ఘదర్శులు మరియు బయల్పాటుదారులుగా మనము ఆమోదించుటకు ప్రస్తావించబడింది.

సమ్మతించువారందరు, దానిని ప్రత్యక్షపరచవచ్చును.

వ్యతిరేకులెవరైనా ఉన్న యెడల, అదే సూచన చూపండి.

పెద్దలు వెదర్‌ఫోర్డ్ టి. క్లేటన్, లీ గ్రాండ్ ఆర్. కర్టిస్ జూనియర్, రాండీ డి. ఫంక్, క్రిస్టోఫెల్ గోల్డెన్, వాల్టర్ ఎఫ్. గొంజాలెజ్, లారీ ఎస్. కాచర్, లిన్ జి. రాబిన్స్ మరియు జోసెఫ్ డబ్ల్యు. సిటాటిలను మనము ప్రధాన అధికార డెబ్బదుల నుండి విడుదల చేసియున్నాము మరియు వారికి గౌరవస్థానము ప్రకటించుచున్నాము.

వారు సంవత్సరాల తరబడి చేసిన సమర్పిత సేవ కొరకు ఈ సహోదరులకు, వారి భార్యలకు మరియు కుటుంబాలకు,కృతజ్ఞతను వ్యక్తపరచాలనుకొనే వారు చేయి పైకెత్తి తెలియజేయవచ్చును.

అదే విధంగా గత సంవత్సర కాలంలో ప్రాంతీయ డెబ్బదిలో ఎవరైతే తమ సేవను పూర్తిచేసియున్నారో వారిని ప్రశంసాపూర్వకంగా గుర్తించుచున్నాము మరియు వారి పేర్లు newsroom.ChurchofJesusChrist.org లో చూడగలరు.

వారి అత్యుత్తమ సేవ కొరకు మాతో కలిసి ఈ సహోదరులకు ప్రశంశను తెలుపగోరు వారందరు, దయచేసి దానిని ప్రత్యక్షపరచండి.

ఈ వారము ప్రారంభంలో, newsroom.ChurchofJesusChrist.org వార్తలలో ప్రకటించబడిన ఆరుగురు క్రొత్త ప్రాంతీయ డెబ్బదులతో కలిపి, ఇతర ప్రధాన అధికారులు, ప్రాంతీయ డెబ్బదులు మరియు ప్రస్తుతము నియమించబడిన ప్రధాన అధిపతులను మనము ఆమోదించుటకు ప్రస్తావించబడినది.

సమ్మతించువారందరు, చేయి పైకెత్తి తెలియజేయవచ్చును.

వ్యతిరేకించు వారెవరైనా.

సహోదర సహోదరీలారా, సంఘ నాయకుల తరఫున మీ నిరంతర విశ్వాసము మరియు ప్రార్థనల కొరకు మీకు కృతజ్ఞతలు.

ప్రాంతీయ డెబ్బదులలో మార్పులు

సర్వసభ్య సమావేశంలో భాగంగా జరిగిన నాయకత్వ సభలో క్రింది ప్రాంతీయ డెబ్బదులు ఆమోదించబడ్డారు:

రికార్డో జె. బాటిస్టా, విల్లీ బినెనే, బెర్న్‌హార్డ్ సీస్లా, నాథన్ ఆర్. ఎమెరీ, సియోన్ ట్యూయోన్, వైవ్స్ ఎస్. వీడ్‌మాన్.

క్రింది ప్రాంతీయ డెబ్బదులు 2022, ఆగష్టు 1న విడుదల చేయబడ్డారు:

లూయిస్ ఆర్. అర్బిజు, మైఖేల్ వి. బెహెష్టీ, డేవిడ్ ఎ. బెనాల్‌కాజర్, బెర్నే ఎస్. బ్రాడ్‌బెంట్, కెవిన్ ఈ. కాల్డర్‌వుడ్, లూసియానో కాస్కార్డి, టింగ్ త్సంగ్ చాంగ్, ఏరియల్ ఈ. చాపర్రో, పాబ్లో హెచ్. చావెజ్, రేమండ్ ఎ. కట్లర్, జోస్ ఎల్. డెల్ గెర్సో, అలెశాండ్రో డిని సియాచి, కార్లోస్ ఆర్. ఫస్కో జూనియర్, జార్జ్ ఎ. గార్సియా, గ్యారీ ఎఫ్. గెసెల్, కార్ల్ డి. హిర్స్ట్, రెన్ ఎస్. జాన్సన్, జే బి. జోన్స్, పాల్ ఎన్. లెకియాస్, ఆర్తుర్ జె. మిరాండా, ఎలీ కె. మోంగా, ఎ. ఫాబియో మోస్కోసో, యుటాకా నగాటోమో, జువాన్ సి. పోజో, ఆంథోనీ క్వైసీ, మార్టిన్ సి. రియోస్, శాండినో రోమన్, జానీ ఎఫ్. రూయిజ్, రోసెండో శాంటోస్, గోర్డాన్ హెచ్. స్మిత్, కె. రాయ్ టున్నిక్లిఫ్.

ప్రాంతీయ డెబ్బదులుగా సేవ చేస్తున్న ఎల్డర్ లెవీ డబ్ల్యు. హీత్ మరియు ఎల్డర్ ఇనోక్ ఎఫ్. కుపు 2022 లో మరణించారు.