సర్వసభ్య సమావేశము
సంఘము యొక్క ప్రధాన అధికారులు, ప్రాంతీయ డెబ్బదులు మరియు ప్రధాన అధిపతులను ఆమోదించుట
2024 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము


సంఘము యొక్క ప్రధాన అధికారులు, ప్రాంతీయ డెబ్బదులు మరియు ప్రధాన అధిపతులను ఆమోదించుట

సహోదర సహోదరీలారా, ఇప్పుడు నేను సంఘము యొక్క ప్రధాన అధికారులు, ప్రాంతీయ డెబ్బదులు మరియు ప్రధాన అధిపతులను మీ ఆమోదపు ఓటు కొరకు సమర్పించుట నా విశేషావకాశము.

సాధారణమైన విధానములో మీ మద్దతును దయచేసి తెలియజేయండి. ఈ ప్రతిపాదనలలో దేనినైనా వ్యతిరేకించు వారు ఉన్న యెడల, మీరు మీ స్టేకు అధ్యక్షుడిని సంప్రదించవలెనని మేము అడుగుతున్నాము.

యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము యొక్క ప్రవక్త, దీర్ఘదర్శి, బయల్పాటుదారునిగా మరియు అధ్యక్షునిగా రస్సెల్ మారియన్ నెల్సన్; ప్రథమ అధ్యక్షత్వములో మొదటి సలహాదారునిగా డాలిన్ హారిస్ ఓక్స్ మరియు ప్రథమ అధ్యక్షత్వములో రెండవ సలహాదారునిగా హెన్రీ బెన్నియన్ ఐరింగ్‌లను ఆమోదించుటకు ప్రస్తావించబడింది.

సమ్మతించువారు దానిని ప్రత్యక్షపరచవచ్చు.

వ్యతిరేకించు వారెవరైనా ఉన్నయెడల, దానిని ప్రత్యక్షపరచవచ్చు.

పన్నెండుమంది అపొస్తలుల సమూహము యొక్క అధ్యక్షునిగా డాలిన్ హెచ్. ఓక్స్ మరియు పన్నెండుమంది అపొస్తలుల సమూహము యొక్క వ్యవహారిక అధ్యక్షునిగా జెఫ్రీ ఆర్. హాలండ్‌ను మనము ఆమోదించవలెనని ప్రస్తావించబడినది.

సమ్మతించువారు, దయచేసి దానిని సూచించండి.

వ్యతిరేకించు వారెవరైనా దానిని ప్రత్యక్షపరచవచ్చు.

పన్నెండుమంది అపొస్తులుల సమూహము యొక్క సభ్యులుగా ఈ క్రింది వారిని మనము ఆమోదించుటకు ప్రస్తావించబడినది: జెఫ్రీ ఆర్. హాలండ్, డీటర్ ఎఫ్. ఉఖ్‌డార్ఫ్, డేవిడ్ ఎ. బెడ్నార్, క్వింటిన్ ఎల్. కుక్, డి. టాడ్ క్రిస్టాఫర్‌సన్, నీల్ ఎల్. ఆండర్సెన్, రోనాల్డ్ ఎ. రాస్‌బాండ్, గ్యారీ ఈ. స్టీవెన్‌సన్, డేల్ జి. రెన్‌లండ్, గెరిట్ డబ్ల్యు. గాంగ్, యులిసెస్ సోవారెస్ మరియు పాట్రిక్ కీరన్.

సమ్మతించువారు, దయచేసి దానిని ప్రత్యక్షపరచండి.

వ్యతిరేకించువారు, దానిని సూచించవచ్చు.

ప్రథమ అధ్యక్షత్వములోని సలహాదారులు మరియు పన్నెండుమంది అపొస్తలుల సమూహమును ప్రవక్తలు, దీర్ఘదర్శులు మరియు బయల్పాటుదారులుగా మనము ఆమోదించుటకు ప్రస్తావించబడింది.

సమ్మతించు వారందరు, దయచేసి దానిని ప్రత్యక్షపరచండి.

వ్యతిరేకులెవరైనా ఉన్న యెడల, అదే సూచన చూపండి.

2024, ఆగష్టు 1 నుండి అమలు చేయబడేలా క్రింది ప్రధాన అధికార డెబ్బదులు వారి నియామకాలనుండి విడుదల చేయబడి అధికారిక స్థాయి ఇవ్వబడ్డారు: ఎల్డర్లు ఇయాన్ ఎస్. ఆర్డెర్న్, షేన్ ఎమ్. బౌవెన్, పౌల్ వి. జాన్సన్, ఎస్. గిఫోర్డ్ నీల్సన్, బ్రెంట్ హెచ్. నీల్సన్, అడ్రియన్ ఓచోవా, గ్యారీ బి. సబిన్ మరియు ఇవాన్ ఎ. ష్ముట్జ్.

ప్రపంచమంతటా సంవత్సరాల తరబడి వారు చేసిన సమర్పిత సేవ కొరకు ఈ సహోదరులకు, వారి భార్యలకు మరియు కుటుంబాలకు కృతజ్ఞతను వ్యక్తపరచాలనుకొనే వారు చేయి పైకెత్తి తెలియజేయవచ్చు.

డెబ్బది యొక్క అధ్యక్షత్వములో సభ్యునిగా సేవ చేస్తున్న ఎల్డర్ కార్లోస్ గోడోయ్‌ను మేము విడుదల చేస్తున్నాము, ఇది 2024, ఆగష్టు 1 నుండి అమలు చేయబడుతుంది.

ఈ సామర్థ్యములో ఆయన సేవ కొరకు ఎల్డర్ గోడోయ్‌కు ప్రశంసను తెలపాలని కోరే వారు ఆవిధంగా చేయవచ్చు.

అదే విధంగా ప్రాంతీయ డెబ్బదులు ఎవరైతే తమ సేవను పూర్తి చేస్తారో వారిని ప్రశంసాపూర్వకంగా గుర్తించుచున్నాము మరియు వారి పేర్లు సంఘ వెబ్‌సైట్‌లో చూడగలరు.

వారి నిస్వార్థమైన సేవ కొరకు మాతో కలిసి ఈ సహోదరులకు మరియు వారి కుటుంబాలకు ప్రశంసను తెలుపగోరు వారందరు, దానిని ప్రత్యక్షపరచవచ్చు.

ఈ క్రింది విధంగా 2024, ఆగష్టు 1 నుండి అమలులోనికి వచ్చేలా ఆదివారపు బడి ప్రధాన అధ్యక్షత్వము యొక్క విడుదలలను మేము పొడిగించాము: అధ్యక్షునిగా మార్క్ ఎల్. పేస్, మొదటి సలహాదారునిగా మిల్టన్ కమార్గో మరియు రెండవ సలహాదారులుగా జేన్ ఈ. న్యూమాన్.

వారి సమర్పిత సేవ కొరకు ఈ సహోదరులకు ప్రశంసను తెలుపగోరు వారందరు, దానిని ప్రత్యక్షపరచవచ్చు.

డెబ్బది యొక్క అధ్యక్షత్వములో సభ్యులుగా వీరిని ఆమోదించడానికి ప్రస్తావించబడింది: ఎల్డర్ మార్కస్ బి. నాష్, తన సేవను 2024 జనవరి నుండి ప్రారంభించారు మరియు ఎల్డర్లు మైఖేల్ టి. రింగ్‌వుడ్, అర్నుల్ఫో వాలెన్జులా మరియు ఎడ్వర్డ్ డ్యూబ్ తమ సేవను 2024, ఆగష్టు 1 నుండి ప్రారంభిస్తారు.

సమ్మతించువారు దానిని ప్రత్యక్షపరచవచ్చు.

వ్యతిరేకించు వారెవరైనా దానిని ప్రత్యక్షపరచవచ్చు.

ప్రధాన అధికారి డెబ్బదులుగా క్రింది వారిని మనము ఆమోదించడానికి ప్రస్తావించబడింది: డేవిడ్ ఎల్. బక్నర్, గ్రెగోరియో ఈ. కాసిల్లాస్, అరోల్డో బి. కావల్‌కాంటే, ఐ. రేమండ్ ఎగ్బో, డి. మార్టిన్ గౌరీ, కార్ల్ డి. హిర్స్ట్, క్రిస్టోఫర్ హెచ్. కిమ్, శాండినో రోమన్, స్టీవెన్ డి. షమ్‌వే, మైఖేల్ బి. స్ట్రాంగ్ మరియు సెర్గియో ఆర్. వర్గాస్.

సమ్మతించు వారందరు, దయచేసి దానిని ప్రత్యక్షపరచండి.

వ్యతిరేకించువారు, అదే సూచన చూపండి.

ఏప్రిల్ 4, గురువారము నాడు సర్వసభ్య సమావేశపు నాయకత్వ సమావేశాలలో 64 మంది క్రొత్త ప్రాంతీయ డెబ్బదులు ఆమోదించబడ్డారని మరియు అది తరువాత సంఘ వెబ్‌సైట్‌లో ప్రకటించబడిందని మేము గుర్తిస్తున్నాము. వారి క్రొత్త నియామకాలందు ఈ సహోదరులను ఆమోదించమని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము.

సమ్మతించువారు, దయచేసి దానిని ప్రత్యక్షపరచండి.

వ్యతిరేకించు వారెవరైనా, అదే సూచన చూపండి.

2024, ఆగష్టు 1 నుండి అమలులోకి వచ్చేలా ఈ క్రింది వారిని ఆదివారపు బడి ప్రధాన అధ్యక్షత్వముగా ఆమోదించుటకు ప్రతిపాదించబడింది: పౌల్ వి. జాన్సన్ అధ్యక్షునిగా, చాడ్ హెచ్. వెబ్ మొదటి సలహాదారునిగా మరియు గాబ్రియేల్ డబ్ల్యు. రీడ్ రెండవ సలహాదారునిగా.

సమ్మతించువారు దానిని ప్రత్యక్షపరచవచ్చు.

వ్యతిరేకించు వారెవరైనా దానిని సూచించవచ్చు.

సహోదరుడు రీడ్ ప్రస్తుతం ఆస్ట్రేలియా సిడ్నీ మిషను అధ్యక్షునిగా సేవ చేస్తున్నారని, అందుకే సమావేశం కొరకు సాల్ట్ లేక్ సిటీలో లేరని మేము గుర్తిస్తున్నాము.

మిగిలిన ప్రధాన అధికారులు, ప్రాంతీయ డెబ్బదులు మరియు ప్రధాన అధిపతులను ప్రస్తుతము నియమించబడినట్లుగా మనము ఆమోదించుటకు ప్రస్తావించబడింది.

సమ్మతించు వారందరు, పైకెత్తబడిన చేతితో తెలియజేయవచ్చు.

వ్యతిరేకించు వారెవరైనా.

సహోదర సహోదరీలారా, సంఘ నాయకుల తరఫున మీ నిరంతర విశ్వాసము మరియు ప్రార్థనల కొరకు కృతజ్ఞతలు.

ప్రాంతీయ డెబ్బదులలో మార్పులు

సర్వసభ్య సమావేశంలో భాగంగా జరిగిన నాయకత్వ సభలో క్రింది ప్రాంతీయ డెబ్బదులు ఆమోదించబడ్డారు:

డానియెల్ ఎ. అబియో, మారిసియో ఎ. అరౌజో, రాండీ టి. ఆస్టిన్, మిచెల్ డి. అవేగ్నాన్, ఫిలిప్ జె. బార్టన్, బ్రాడ్లీ ఎస్. బాటెమాన్, ఎబెర్ ఆంటోనియో బెక్, ఎరిక్ డి. బెడ్నార్, జారెడ్ బ్లాక్, బ్రయాన్ జి. బోరెలా, జైమి ఎ. బ్రావో, జువాన్ జి. కార్డెనాస్, సాంచో ఎన్. చుక్వు, మార్క్ జె క్లఫ్, డానిలో ఎఫ్. కోస్టేల్స్, డానియెల్ ఎ. క్రుజాడో, గ్రెగోరియో దావలోస్, జూలియో ఎన్. డెల్ సెరో, రాయన్ ఈ. డాబ్స్, స్టీఫెన్ డబ్య్లు. డయ్యర్, బ్రిక్ వి. డెన్నీ ఫాలోగో, టిమోతీ ఎల్. ఫార్నెస్, మార్టిన్ పి. ఫెర్నాండెజ్, లూయిస్ ఎ. ఫెర్రిజో, ఏంజెల్ జె. గోమెజ్, జార్జ్ ఈ. గైడి, షింజిరో హర, డానియెల్ ఎల్. హారిస్, టాడ్ డి. హేనీ, థామస్ హెంగ్స్ట్, జాన్ ఆర్. హిగ్గిన్స్, నీల్స్ ఓ. జెన్సన్, ఫ్రిట్జ్నర్ ఎ. జోసెఫ్, క్యోని కసోంగో, జాన్ ఎస్. కె. కౌవే III, డాన్ కవాషిమా, జె. జోసెఫ్ కీహెల్, కార్ల్ ఎఫ్. క్రాస్, యూ మున్ క్వాన్, వూ చియోల్ లీ, వై హంగ్ మాక్, డేవిడ్ ఆర్. మారియట్, ఇగ్నేషియస్ మజియోఫా, డెరెక్ బి. మిల్లర్, ఆల్బర్ట్ ముతరిస్వా, మార్విన్ ఐ. పాలోమో, క్యుంగ్ యోల్ పార్క్, డొమింగో జె. పెరెజ్, ఆస్కార్ ఎ. పెరెజ్, రౌల్ పెరెజ్, గేల్ ఎల్. పొలాక్, పియర్ పోర్టెస్, మార్కో ఎ. క్వెజాడా, స్టీఫెన్ టి. రాక్‌వుడ్, గిల్లెర్మో రోజాస్, కెగోమోట్సో టి. సెహ్లోహో, సాండ్రో అలెక్స్ సిల్వా, జుస్వాన్ టాండిమాన్, అసుకో ఈ. ఉడోబాంగ్, డ్వేన్ జె. వాన్ హీర్డెన్, షిహ్ నింగ్ (స్టీవ్) యాంగ్, జువాన్ ఎఫ్. జోరిల్లా, లియోపోల్డో జునిగా.

క్రింది ప్రాంతీయ డెబ్బదులు 2024, ఆగష్టు 1న లేదా ముందుగా విడుదల చేయబడతారు:

సాలమన్ ఐ. అలిచే, విలియం ఎ. అల్వారెజ్, డారెన్ ఆర్. బర్నీ, జూలియస్ ఎఫ్. బారియంటోస్, జేమ్స్ హెచ్. బెకర్, డేవిడ్ ఎల్. బక్నర్, గ్లెన్ బర్గెస్, మార్కోస్ కాబ్రాల్, గ్రెగోరియో ఇ. కాసిల్లాస్, డన్‌స్టాన్ జి. బి. టి. చడంబుకా, అలాన్ సి. కె. చియుంగ్, పాల్ ఎన్. క్లేటన్, మైఖేల్ సిజీస్లా, హిరోయుకి డొమోన్, మెర్నార్డ్ పి. డొనాటో, ఐ. రేమండ్ ఎగ్బో, జాకరీ ఎఫ్. ఎవాన్స్, సపెలే ఫాలోగో జూనియర్, సాల్ జి. ఫ్రాంకో, డేవిడ్ ఫ్రిష్‌క్నెచ్ట్, జాన్ జె గల్లెగో, ఎఫ్రైమ్ ఆర్. గార్షియా, రాబర్ట్ గోర్డాన్ , మార్క్ ఎ. గాట్‌ఫ్రెడ్‌సన్, డి. మార్టిన్ గౌరీ, మైఖేల్ జె. హెస్, భాను కె. హిరానందని, రిచర్డ్ ఎస్. హచిన్స్, టిటో ఇబానెజ్, యుస్టాచే ఇలుంగా, అకినోరి ఇటో, ఆంథోనీ ఎం. కాకు, క్రిస్టోఫర్ హెచ్. కిమ్, హెచ్. మొరోని క్లైన్, స్టీఫెన్ చీ కాంగ్ లై, వి. డేనియల్ లాటారో, ఫర్గాటెన్ జాయ్, టార్మో లెప్ప్, ఇట్జ్‌కోట్ల్ లోజానో, కెవిన్ లిత్‌గో, క్లెమెంట్ ఎం. హార్డ్ మాట్స్‌వాగోథాటా, ఎడ్గార్ పి. మోంటెస్, లూయిజ్ సి.డి. క్వైరోజ్, ఇఫానో రసోలోండ్రైబ్, ఎడ్వర్డ్ డి. రెసెక్, టోమస్ జి. రోమన్, రామన్ ఇ. సర్మింటో, స్టీవెన్ డి. షమ్‌వే, లూయిస్ స్పినా, జారెడ్ డబ్ల్యు. స్టోన్, మైఖేల్ బి. స్ట్రాంగ్, జరోట్ సుబియాంటోరో, కార్లోస్ జి. సుఫెర్ట్, వోయి ఆర్. టాయోలీ, కరీమ్ డెల్ వ్యాలీ, సెర్గియో ఆర్. వర్గాస్, హెల్ముట్ వొండ్రా.