సర్వసభ్య సమావేశము
సంఘము యొక్క ప్రధాన అధికారులు, ప్రాంతీయ డెబ్బదులు మరియు ప్రధాన అధిపతులను ఆమోదించుట
2023 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము


సంఘము యొక్క ప్రధాన అధికారులు, ప్రాంతీయ డెబ్బదులు మరియు ప్రధాన అధిపతులను ఆమోదించుట

సహోదర సహోదరీలారా, ఇప్పుడు నేను సంఘము యొక్క ప్రధాన అధికారులు, ప్రాంతీయ డెబ్బదులు మరియు ప్రధాన అధిపతులను మీ ఆమోదపు ఓటు కొరకు సమర్పించుట నా విశేషావకాశము.

మీరు ఎక్కడ ఉన్నప్పటికీ, సాధారణమైన విధానములో మీ మద్దతును దయచేసి తెలియజేయండి. ఈ ప్రతిపాదనలలో దేనినైనా వ్యతిరేకించు వారు ఉన్న యెడల, మీరు మీ స్టేకు అధ్యక్షుడిని సంప్రదించవలెనని మేము అడుగుతున్నాము.

యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము యొక్క ప్రవక్త, దీర్ఘదర్శి, బయల్పాటుదారునిగా మరియు అధ్యక్షునిగా రస్సెల్ మారియన్ నెల్సన్; ప్రథమ అధ్యక్షత్వములో మొదటి సలహాదారునిగా డాలిన్ హారిస్ ఓక్స్ మరియు ప్రథమ అధ్యక్షత్వములో రెండవ సలహాదారునిగా హెన్రీ బెన్నియన్ ఐరింగ్‌లను ఆమోదించుటకు ప్రస్తావించబడింది.

సమ్మతించువారు దానిని ప్రత్యక్షపరచవచ్చు.

వ్యతిరేకించు వారెవరైనా ఉన్నయెడల, దానిని ప్రత్యక్షపరచవచ్చును.

పన్నెండుమంది అపొస్తలుల సమూహము యొక్క అధ్యక్షునిగా డాలిన్ హెచ్. ఓక్స్ మరియు పన్నెండుమంది అపొస్తలుల సమూహము యొక్క వ్యవహారిక అధ్యక్షునిగా ఎమ్. రస్సెల్ బాల్లర్డ్‌లను మనము ఆమోదించవలెనని ప్రస్తావించబడినది.

సమ్మతించువారు, దయచేసి దానిని సూచించండి.

వ్యతిరేకించు వారెవరైనా దానిని ప్రత్యక్షపరచవచ్చు.

పన్నెండుమంది అపొస్తులుల సమూహము యొక్క సభ్యులుగా ఈ క్రిందివారిని మనము ఆమోదించుటకు ప్రస్తావించబడినది: ఎమ్. రస్సెల్ బాల్లర్డ్, జెఫ్రీ ఆర్. హాలండ్, డీటర్ ఎఫ్. ఉఖ్‌డార్ఫ్, డేవిడ్ ఎ. బెడ్నార్, క్వింటిన్ ఎల్. కుక్, డి. టాడ్ క్రిస్టాఫర్సన్, నీల్ ఎల్. ఆండర్సెన్, రోనాల్డ్ ఎ. రాస్‌బాండ్, గ్యారీ ఈ. స్టీవెన్‌సన్, డేల్ జి. రెన్‌లండ్, గెరిట్ డబ్ల్యు. గాంగ్ మరియు యులిసెస్ సోవారెస్.

సమ్మతించువారు, దయచేసి దానిని ప్రత్యక్షపరచండి.

వ్యతిరేకించువారు, దానిని సూచించవచ్చును.

ప్రథమ అధ్యక్షత్వములోని సలహాదారులు మరియు పన్నెండుమంది అపొస్తలుల సమూహమును ప్రవక్తలు, దీర్ఘదర్శులు మరియు బయల్పాటుదారులుగా మనము ఆమోదించుటకు ప్రస్తావించబడింది.

సమ్మతించువారందరు, దానిని ప్రత్యక్షపరచవచ్చును.

వ్యతిరేకులెవరైనా ఉన్న యెడల, అదే సూచన చూపండి.

క్రింది ప్రధాన అధికార డెబ్బదులు వారి నియామకాల నుండి విడుదల చేయబడ్డారు మరియు 2023 ఆగష్టు 1 నుండి అమలు చేయబడి, గౌరవస్థానము ఇవ్వబడ్డారు: ఎల్డర్లు బెంజమిన్ డి. హోయోస్, జువాన్ ఎ. యుసి, కజుహికో యమషితా.

ప్రపంచమంతటా వారు సంవత్సరాల తరబడి చేసిన సమర్పిత సేవ కొరకు ఈ సహోదరులకు, వారి భార్యలకు మరియు కుటుంబాలకు కృతజ్ఞతను వ్యక్తపరచాలనుకొనే వారు చేయి పైకెత్తి తెలియజేయవచ్చును.

క్రింది ప్రాంతీయ డెబ్బదులు వారి నియామకాల నుండి విడుదల చేయబడ్డారు, అది వెంటనే అమలు చేయబడును: జె. కిమో ఎస్ల్పిన్ మరియు అలాన్ టి. ఫిలిప్స్.

వారి అమోఘమైన సేవ కొరకు ప్రశంసను తెలుపుటలో మాతో చేరాలని కోరు వారందరు, దయచేసి దానిని ప్రత్యక్షపరచండి.

అదే విధంగా ఈ సంవత్సరములో ఇతర ప్రాంతీయ డెబ్బదులు ఎవరైతే తమ సేవను పూర్తి చేస్తారో వారిని ప్రశంసాపూర్వకంగా గుర్తించుచున్నాము మరియు వారి పేర్లు సంఘ వెబ్‌సైట్‌లో చూడగలరు.

వారి నిస్వార్థమైన సేవ కొరకు మాతో కలిసి ఈ సహోదరులకు ప్రశంసను తెలుపగోరు వారందరు, దయచేసి దానిని ప్రత్యక్షపరచండి.

తరువాత యువకుల ప్రధాన అధ్యక్షత్వములో మొదటి మరియు రెండవ సలహాదారులుగా సేవచేస్తున్న సహోదరులు అహమద్ ఎస్. కార్బిట్ మరియు బ్రాడ్లీ ఆర్. విల్‌కాక్స్‌లను విడుదల చేస్తున్నాము.

వారి సేవ కొరకు ఈ సహోదరులకు ప్రశంసను వ్యక్తపరచగోరు వారందరు ఆవిధంగా ప్రత్యక్షపరచండి.

యువతుల ప్రధాన అధ్యక్షత్వమును ఈ క్రింది విధంగా 2023 ఆగష్టు 1 నుండి అమలులోనికి వచ్చేలా మేము విడుదలలను పొడిగించాము: అధ్యక్షురాలిగా బోన్నీ హెచ్. కార్డన్, మొదటి సలహాదారిణిగా మిషెల్ డి. క్రెయిగ్ మరియు రెండవ సలహాదారిణిగా రెబెక్కా ఎల్. క్రేవెన్.

వారి సమర్పించబడిన సేవ కొరకు ఈ సహోదరీలకు ప్రశంసను తెలుపుటలో మాతో చేరాలని కోరు వారందరు, దయచేసి దానిని ప్రత్యక్షపరచండి.

ప్రధాన అధికారి డెబ్బదులుగా క్రింది వారిని ఆమోదించుటకు ప్రతిపాదించబడింది: అహమద్ ఎస్. కార్బిట్, రాబర్ట్ ఎమ్. డైనిస్, జె. కిమో ఎస్ల్పిన్, క్రిస్టోఫి జి. గిరాడ్-క్యారియర్ మరియు అలాన్ టి. ఫిలిప్స్.

సమ్మతించువారందరు, దానిని ప్రత్యక్షపరచవచ్చును.

వ్యతిరేకించువారు, దయచేసి దానిని సూచించండి.

మార్చి 30, గురువారము నాడు సర్యసభ్య సమావేశపు నాయకత్వ సమావేశాలలో 61 మంది క్రొత్త ప్రాంతీయ డెబ్బదులు ఆమోదించబడ్డారని మేము గమనించాము, అది తరువాత సంఘ వెబ్‌సైట్‌లో ప్రకటించబడింది.

వారి క్రొత్త నియామకాలందు ఈ సహోదరులను ఆమోదించమని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము.

సమ్మతించువారు, దయచేసి దానిని ప్రత్యక్షపరచండి.

వ్యతిరేకించు వారెవరైనా, అదేవిధంగా సూచించండి.

2023, ఆగష్టు 1 నుండి అమలులోనికి వచ్చేలా ఈ క్రింది వారిని క్రొత్త ప్రధాన అధ్యక్షత్వముగా ఆమోదించుటకు ప్రతిపాదించబడింది: ఎమిలీ బెల్లె ఫ్రీమాన్ అధ్యక్షురాలిగా, తమరా వుడ్ రూనియా మొదటి సలహాదారిణిగా మరియు రెండవ సలహాదారిణిగా ఆండ్రియా మునోజ్ స్పన్నాస్.

సమ్మతించువారు దానిని ప్రత్యక్షపరచవచ్చు.

వ్యతిరేకించు వారెవరైనా దానిని సూచించవచ్చు.

వెంటనే అమలులోనికి వచ్చేలా ఈ క్రింది వారిని యువకుల ప్రధాన అధ్యక్షత్వములో సలహాదారులుగా ఆమోదించుటకు ప్రతిపాదించబడింది: మొదటి సలహాదారునిగా బ్రాడ్లీ రే విల్‌కాక్స్‌ మరియు రెండవ సలహాదారునిగా మైఖెల్ టి. నెల్సన్.

సమ్మతిగల వారు దానిని ప్రత్యక్షపరచవచ్చు.

వ్యతిరేకించువారు, దయచేసి దానిని సూచించండి.

మిగిలిన ప్రధాన అధికారులు, ప్రాంతీయ డెబ్బదులు మరియు ప్రస్తుతము నియమించబడినట్లుగా ప్రధాన అధిపతులను మనము ఆమోదించుటకు ప్రస్తావించబడింది.

సమ్మతించు వారందరు, పైకెత్తబడిన చేతితో తెలియజేయవచ్చును.

వ్యతిరేకులెవరైనా ఉన్న యెడల, అదే సూచన చూపండి.

సహోదర సహోదరీలారా, సంఘ నాయకుల తరఫున మీ నిరంతర విశ్వాసము మరియు ప్రార్థనల కొరకు మీకు కృతజ్ఞతలు.

ప్రాంతీయ డెబ్బదులలో మార్పులు

సర్వసభ్య సమావేశంలో భాగంగా జరిగిన నాయకత్వ సభలో క్రింది ప్రాంతీయ డెబ్బదులు ఆమోదించబడ్డారు:

సైయాస్ అల్కాలా, జాన్ డి. అమోస్, జానీ ఓ. బడ్డూ, విక్టర్ ఓ. బస్సీ, అడ్రియన్ బెట్రిడ్జ్, ఎ. కౌల్లే బెజెర్రా, చార్లెస్ జి. స్టోన్‌మాన్, ఎమర్సన్ బి. కార్నవాలే, ఓర్లాండో ఎ. చెస్ట్‌నట్స్, బన్ హుచ్ ఎంగ్, హచ్ యు. ఫాలే, ఫెర్నాండో ఆర్. గార్సియా, థామస్ గార్సియా, సి. అలాన్ గౌల్డిన్, ఆరోన్ టి. హాల్, డార్విన్ డబ్ల్యు. హాల్వోర్సన్, జెడ్ జె. హాన్‌కాక్, హెన్రీ హెర్రెరా, నదలంబ ఇలుంగ, శామ్యూల్ ఎమ్. టి. కోయివిస్టో, కార్లోస్ జె. లాంటిగువా, ఇసావ్ లారా, స్టీఫెన్ జె. లార్సన్, జాయ్ ఫర్గాటెన్, థాబో లెబెథోవా, జి. కెన్నెత్ లీ, ఇజ్రాయెల్ మారిన్, వేన్ ఇ. మౌరర్, లీ జి. మక్కాన్ II, రాబర్ట్ మెండెన్‌హాల్, అడ్రియన్ మెండెజ్, సియాబొంగా మ్ఖైజ్, జేవియర్ ఎఫ్. మోనెస్టెల్, థామస్ బి. మోర్గాన్, జారెడ్ వి. ఓర్మ్స్‌బీ, జెడ్. రూడీ పాల్హువా, ఆర్టురో డి. పాల్మురీ, కెన్నెత్ పాంబు, హ్యూగో ఓ. పనామేనియన్, కెవిన్ జె. పార్క్స్, పాల్ పికార్డ్, డేవిడ్ జె. పికెట్, మార్టిన్ పిల్కా, ఇరినూ ఈ. ప్రాడో, క్రిస్టోఫర్ ఆర్. ప్రైస్, మిగ్యుల్ రిబీరో, జేమ్స్ ఎన్. రాబిన్సన్, ఎడ్వర్డ్ బి. రోవ్, రాబర్ట్ స్క్వార్ట్జ్, గ్రెగొరీ ఎ. స్కాట్, డొమినిక్ ఆర్. సెనెచల్, కోఫీ జి. సోసు, మైఖేల్ బి. స్ట్రాంగ్, నిత్య కుమార్ సుందర్‌రాజ్, థామస్ ఎ. థామస్, అలెగ్జాండర్ హెచ్. ట్రెవినో, నేఫీ ఎం. ట్రుజిల్లో, చిమరోక్ జి. ఉడేచి, ఫెర్నాండో వాల్డెస్, హెల్టన్ సి. వెచ్చి, బ్రెంట్ బి. వార్డ్, మరియు టొమాసిటో ఎస్. జపాంటా.

క్రింది ప్రాంతీయ డెబ్బదులు 2023 ఆగష్టు 1న విడుదల చేయబడతారు:

రిచర్డ్ కె. అహడ్జీ, డువాన్ డి. బెల్, హుబెర్మాన్ బీన్ ఐమ్, విక్టర్ ఆర్. కాల్డెరాన్, మిచెల్ జె. కార్టర్, డేనియల్ కోర్డోవా, జాన్ ఎన్. క్రెయిగ్, విలియం హెచ్. కె. డేవిస్, ఫెర్నాండో పి. డెల్ కార్పియో, రిచర్డ్ జె. డెవ్రీస్, కైలార్ జి. డొమింగ్యూజ్, టోర్బెన్ ఎంగ్బ్జెర్గ్, కెన్నెత్ జె. ఫిర్మేజ్, ఎడ్గార్ ఫ్లోర్స్, సిల్వియో ఫ్లోర్స్, కార్లోస్ ఎ. జెనారో, మార్క్ ఎ. గిల్మర్, సెర్గియో ఎ. గోమెజ్, రాబర్టో గొంజాలెజ్, వర్జిలియో గొంజాలెజ్, స్పెన్సర్ ఆర్. గ్రిఫిన్, మార్సెల్ గుయి, ఒలెక్సీ హెచ్. హకలెంకో, మాథ్యూ ఎస్. హార్డింగ్, డేవిడ్ జె. హారిస్, కెవిన్ జె. హాత్వే, జోస్ గ్రెనాండెజ్. హోమ్స్, రిచర్డ్ నీట్జెల్ హోల్జాప్ఫెల్, ఓకేచుక్వు ఐ. ఇమో, మైఖేల్ డి. జోన్స్, పుంగ్వే ఎస్. కొంగోలో, రికార్డో సి. లీట్, అరెటెమియో సి. మాలిగాన్, ఎడ్గార్ ఎ. మాంటిల్లా, లింకన్ పి. మార్టిన్స్, కార్ల్ ఆర్. మౌరర్, డేనియల్ ఎస్. మెహర్ II, గ్లెన్ డి. మెల్లా, థామస్ ఎస్. మెర్డెజియా జూ. అలిస్టెయిర్ బి. ఓడ్జర్స్, ఆర్. జెఫ్రీ పార్కర్, విక్టర్ పి. పాట్రిక్, డెనిస్ ఈ. పినెడా, హెన్రీ ఎస్. సింప్లిసియో, జెఫ్రీ హెచ్. సింగర్, మైఖేల్ ఎల్. స్టాహెలి, జెఫ్రీ కె. వెట్జెల్, మైఖేల్ ఎస్. విల్‌స్టెడ్ మరియు డేవిడ్ ఎల్. రైట్.