లేఖనములు
సిద్ధాంతము మరియు నిబంధనలు 116


116వ ప్రకరణము

1838, మే 19న స్ర్పింగ్ హిల్‌గా పిలువబడు వైట్స్ ఫెర్రీ, డేవిస్ కౌంటీ, మిస్సోరి సమీపములో ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ కివ్వబడిన బయల్పాటు. స్ర్పింగ్ హిల్‌కు ప్రభువు ఆడమ్-ఓండై-అహ్‌మన్ అని పేరు పెట్టెనని ఆయన చెప్పెను, ఇది ఆదాము తన జనులను కలుసుకొనుటకు వచ్చు ప్రదేశము, లేదా దానియేలు ప్రవక్తచేత చెప్పబడినట్లుగా మహావృద్ధుడొకడు కూర్చుండు స్థలము.

1 స్ప్రింగ్ హిల్‌కు ప్రభువు ఆడమ్-ఓన్డై-అహ్‌మన్‌ అని పేరు పెట్టెనని ఆయన చెప్పెను, ఇది ఆదాము తన జనులను కలుసుకొనుటకు వచ్చు ప్రదేశము, లేదా దానియేలు ప్రవక్తచేత చెప్పబడినట్లుగా మహావృద్ధుడొకడు కూర్చుండు స్థలము.